అట్టహాసంగా పటేల్ కిరణ్‌ జన్మదినం

అట్టహాసంగా పటేల్ కిరణ్‌ జన్మదినం – కేక్ కట్ చేయించిన బీఎస్ఆర్ దంపతులు – శుభాకాంక్షలు తెలిపిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు భావిగి భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్, ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, వీరశైవ సమాజం సభ్యులు పటేల్ కిరణ్‌ కుమార్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శుక్రవారం రాత్రి తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో … Continue reading అట్టహాసంగా పటేల్ కిరణ్‌ జన్మదినం