మళ్లీ.. తొలగింపు లొల్లి..!

మళ్లీ.. తొలగింపు లొల్లి..! – బస్టాండ్‌ వద్ద డబ్బాల ఏరివేత – అధికారులను అడ్డుకున్న వ్యాపారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : డ్రైనేజీపై ఏర్పాటు చేసుకున్న డబ్బాల తొలగింపుపై మళ్లీ లొల్లి జరిగింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డబ్బాలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం జేసీబీ యంత్రాలతో తొలగించేప్రయత్నం చేశారు. వ్యాపారులు అడ్డుకుని గడువు ఇవ్వాలని కోరారు. శుక్రవారం సాయంత్రం వరకు గడువు ఇచ్చినా వ్యాపారులు ఎలాంటి తొలగింపులు … Continue reading మళ్లీ.. తొలగింపు లొల్లి..!