కాంగ్రెస్ తీరు సిగ్గుచేటు

కాంగ్రెస్ తీరు సిగ్గుచేటు – మహిళ బిల్లు వ్యతిరేకించడం దుర్మార్గం – బీజేపీ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల పట్ల కాంగ్రెస్ తీరు సమాజానికి సిగ్గుచేటని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్, మహిళ మోర్చ రాష్ట్ర నాయకురాలు సాహు శ్రీలత లక్ష్మీకాంత్‌ విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు అధికారం కలిపించాలని ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ 33% రిజర్వేషన్ బిల్లును ప్రవేశపడితే అందరు హర్షిస్తున్నారని తెలిపారు. కాని పార్లమెంట్ సమావేశంలో … Continue reading కాంగ్రెస్ తీరు సిగ్గుచేటు