కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు – దళారులను ఆశ్రయించకుండా విక్రయించాలి – కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో మార్కెట్ కమిటి చైర్మన్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తాండూరు, బషీరాబాద్, కోట్‌ పల్లి మార్కెట్ కమిటిల చైర్మన్లు పట్లోళ్ల నర్సింలు, మాధవరెడ్డి, అంజయ్యలు అన్నారు. శనివారం తాండూరు పట్టణం డీసీఎంఎస్ కేంద్రంలో తెలంగాణ మార్క్ ఫెడ్ ద్వారా రంగారెడ్డి జిల్లా ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని … Continue reading కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు