చిరు వ్యాపారులకు దుకాణాలు..!

చిరు వ్యాపారులకు దుకాణాలు..! – ఆర్టీసీ డీపో మేనేజర్‌తో బీఎస్‌ఆర్‌ చర్చలు – కూల్చివేతలపై వ్యాపారులకు అండగా నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బస్టాండ్ సమీపంలోని చిరు వ్యాపారులకు సొంత దుకాణాలు నిర్మించేందుకు చొరవ చూపాలని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కోరారు. శనివారం తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ సురేష్‌ కుమార్‌తో చర్చలు జరిపారు. రెండు రోజులుగా తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డబ్బాలను మున్సిపల్ అధికారులు … Continue reading చిరు వ్యాపారులకు దుకాణాలు..!