పెత్తనం కోసమే బీజేపీ కుట్ర..!

పెత్తనం కోసమే బీజేపీ కుట్ర..! – మహిళ బిల్లుకు గెజిట్‌ నోటిఫికేషన్ జారీ చేయాలి – తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మోడి ప్రభుత్వానికి మహిళలపై చిత్తశుద్ది ఉంటే మహిళ బిల్లుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి అమలు చేయాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తమ ఆధిపత్యాన్ని … Continue reading పెత్తనం కోసమే బీజేపీ కుట్ర..!