పాత నేరస్తులపై పోలీసుల నిఘా

పాత నేరస్తులపై పోలీసుల నిఘా – తాండూరులో ముమ్మర తనిఖీలు – ప్రత్యేక పరికరం ద్వారా చెకింగ్‌లు – పాల్గొన్న డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : పాత నేరస్తులపై పోలీసులు పర్యవేక్షణ తనిఖీలు చేపట్టారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు చేశారు. తాండూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లతో పాటు పరిసర ప్రాంతాలలో ఈ తనిఖీలు … Continue reading పాత నేరస్తులపై పోలీసుల నిఘా