ఆర్టీసీకి సమ్మె సరైన్‌ సెగ..!

ఆర్టీసీకి సమ్మె సరైన్‌ సెగ..! – తాండూరులో బస్సులన్నీ బంద్ – డీపోకే పరిమితమైన ప్రగతి చక్రాలు – ప్రైవేటు వాహానాలను ఆశ్రయించిన ప్రయాణికులు – గమ్య స్థానాలకు చేరేందుకు ఇబ్బందులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీలో మోగిన సమ్మె సరైన్ సెగ అంటుకుంది. సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరు విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారు. దీంతో తాండూరులో ఆర్టీసీ బస్సున్నీ డీపోకే పరిమితం అయ్యాయి. మంగళవారం ఆర్థరాత్రి నుంచి బస్సులు కదల్లేదు. ఆర్టీసీ బస్సులతో … Continue reading ఆర్టీసీకి సమ్మె సరైన్‌ సెగ..!