మోడీపై వాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

మోడీపై వాఖ్యలు వెనక్కి తీసుకోవాలి – మల్లికార్జున ఖర్గే చిత్రపటం దగ్దం – తాండూరులో బీజేపీ నేతల నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ ప్రధాని నరేంద్రమోడిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేసిన వాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తాండూరు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ పట్టన అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చైరస్తా వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన … Continue reading మోడీపై వాఖ్యలు వెనక్కి తీసుకోవాలి