కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి
కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి – ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు అంకిత్ అనురాగ్ – బెంగలూరులో ఏఐసీసీ ఇంటర్వూలో ఎంపిక తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీని పటిష్ట పరచడానికి తన వంతు కృషి చేస్తానని ఎన్‌ఎస్‌యూఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు అంకిత్ అనురాగ్ అన్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగలూర్‌లోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏఐసీసీ నాయకులు అల్ ఇండియా యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సభ్యుల ఇంటర్వూ నిర్వహించారు. ఇందులో తెలంగాణ … Continue reading కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed