రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం – ప్రకటించిన విద్యుత్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు ఆదివారం తాండూరులో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు ఏడీఈ శంకర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలం గౌతాపూర్ 33/11కేవీ సబ్‌స్టేషన్‌లో కొత్త బ్రేకర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కారణంగా గౌతాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. వినియోగదారులు … Continue reading రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed