పేదల ఇళ్లు ప్రైవేటు పరం అప్రజాస్వామికం
పేదల ఇళ్లు ప్రైవేటు పరం అప్రజాస్వామికం – ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి పంచడం దుర్మార్గం – బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్ తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరులో పేదల కోసం నిర్మించిన ఇళ్లను ప్రైవేటు ట్రస్టుకు అప్పగించి పంచాలనుకోవడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ ఈర్షాద్ మండిపడ్డారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేటు ట్రస్టు ఆధ్వర్యంలో 200ల డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయడం పట్ల అసంతృఫ్తి వ్యక్తం … Continue reading పేదల ఇళ్లు ప్రైవేటు పరం అప్రజాస్వామికం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed