ప్రభుత్వ పథకాలను అమ్ముకుంటున్న సర్కార్

ప్రభుత్వ పథకాలను అమ్ముకుంటున్న సర్కార్ – ప్రజా పాలన కాదు రాష్ట్ర మంతా రాక్షస పాలన – శాడిస్టిక్‌ ఆనందం పొందుతున్న సీఎం రేవంత్ – తాండూరులో డబుల్‌ ఇళ్లను ప్రైవేటుకు ఇవ్వడం ఘోరం – జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులపై కోర్టుకు వెళతాం – బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డా.మెతుకు ఆనంద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ పథకాలను ప్రైవేటు వ్యక్తులకు దాసోహం చేసే పరిస్థితిని తీసుకవచ్చిందని బీఆర్ఎస్ … Continue reading ప్రభుత్వ పథకాలను అమ్ముకుంటున్న సర్కార్