బీఆర్ఎస్, బీజేపీ నేతల అరెస్ట్..!

బీఆర్ఎస్, బీజేపీ నేతల అరెస్ట్..! – పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలింపు  తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం తాండూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు వారోత్సవాలకు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పర్యటనను అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, 33వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ … Continue reading బీఆర్ఎస్, బీజేపీ నేతల అరెస్ట్..!