జిల్లాకు ఆయిల్‌ ఫామ్ ఫ్యాక్టరీ తెస్తాం

జిల్లాకు ఆయిల్‌ ఫామ్ ఫ్యాక్టరీ తెస్తాం – పాలమూరు, ప్రాణహితలతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం – ప్రాజెక్టులను పూర్తి చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యం – ప్రకృతి వ్యవసాయంలో ట్రేడ్ మార్క్‌గా నిలవాలి – వ్యవసాయంపై నమ్మకం పెంచేందుకే టీజీ ఆర్గానిక్ యాప్ – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు – తాండూరులో అట్టహాసంగా రైతు వారోత్సవాలు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాకు అయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి తప్పక తీసుకవస్తామని … Continue reading జిల్లాకు ఆయిల్‌ ఫామ్ ఫ్యాక్టరీ తెస్తాం