ఉద్రిక్తంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్టు

ఉద్రిక్తంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్టు – జావిద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో బీఆర్ఎస్ కౌన్సిలర్‌ జావిద్ అరెస్టు ఉద్రిక్తంగా మారింది. సోమవారం తాండూరులో జరిగే రైతు వారోత్సవాల ప్రారంభానికి విచ్చేస్తున్న మంత్రులను అడ్డుకుంటామని కౌన్సిలర్ జావిద్ రెండు రోజుల ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో యాలాల పోలీసులు ఉదయం కౌన్సిలర్ జావిద్‌ను రాజీవ్ కాలనీ వద్ద అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి, … Continue reading ఉద్రిక్తంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్టు