మార్వాడి యువమంచ్ హుమానిటీ..!

మార్వాడి యువమంచ్ హుమానిటీ..! – రక్త నిల్వల కొరతపై స్పందించిన సభ్యులు – బ్లడ్ బ్యాంకులో 22 మంది సభ్యుల రక్తదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు హుమానిటీ(మానవత్వం)ని చాటుకున్నారు. తాండూరు పట్టణం జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రక్తనిల్వల కొరత ఏర్పడడం పట్ల స్పందించారు. సోమవారం సాయంత్రం తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదానానికి ముందుకు వచ్చారు. మంచ్‌ కు చెందిన 22 మంది సభ్యులు రక్తదానం చేశారు. ఈ … Continue reading మార్వాడి యువమంచ్ హుమానిటీ..!