ఆ ఇండ్లను వెనక్కి తీసుకోవాలి

ఆ ఇండ్లను వెనక్కి తీసుకోవాలి – పేదలకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టండి – వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఓ ప్రైవేటు ట్రస్టుకు కేటాయిస్తున్న డబుల్ బెడ్‌ రూం ఇళ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తాండూరులో వివాదాస్పందంగా మారిన ఎస్‌జీఎఎంకే ట్రస్టుకు డబుల్ బెడ్‌ రూం … Continue reading ఆ ఇండ్లను వెనక్కి తీసుకోవాలి