రైతు సంక్షేమానికి సర్కారు కృషి

రైతు సంక్షేమానికి సర్కారు కృషి – అన్నదాతల అభివృద్ధి కోసమే ప్రజా పాలన – తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు – మార్కెట్ యార్డులో 99రోజుల ప్రణాళిక కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం … Continue reading రైతు సంక్షేమానికి సర్కారు కృషి