పార్టీకి, పదవికి వన్నె తెచ్చేలా పనిచేయాలి

పార్టీకి, పదవికి వన్నె తెచ్చేలా పనిచేయాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఎమ్మెల్యేను సన్మానించిన పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీకి, పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులుగా నియామకమైన బాతుల నాగరాజు బుధవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణ అధ్యక్ష … Continue reading పార్టీకి, పదవికి వన్నె తెచ్చేలా పనిచేయాలి