ఇదేం రాక్షస పాలన..!

ఇదేం రాక్షస పాలన..! – కౌశిక్ రెడ్డిపై దాడి దుర్మార్గం – బీజేపీ గుండాలపై చర్యలు తీసుకోవాలి – సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి – జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు చేస్తూ రాక్షస పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ద్వజమెత్తారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై … Continue reading ఇదేం రాక్షస పాలన..!