బురద జల్లే రాజకీయాలు మానుకోండి..!

బురద జల్లే రాజకీయాలు మానుకోండి..! – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై కక్ష్య కడితే ఊరుకోం – మభ్య పెట్టి, మోసం చేసిన పాలన బీఆర్ఎస్‌దే – దమ్ముంటే ఎమ్మెల్యే అవినీతిని నిరూపించండి – మీడియా సమావేశంలో చైర్‌ పర్సన్, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని, కక్ష్య పూరిత పోకడలకు పోతే ఊరుకునేది లేదని స్థానిక కాంగ్రెస్ నాయకులు ద్వజమెత్తారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే … Continue reading బురద జల్లే రాజకీయాలు మానుకోండి..!