మహారాణా ప్రతాప్‌ చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి

మహారాణా ప్రతాప్‌ చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి – ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మహనీయుడు మహారాణా ప్రతాప్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు రాజ్ పుత్ సమాజం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బుయ్యని … Continue reading మహారాణా ప్రతాప్‌ చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి