ఆపరేషన్.. నక్సల్స్..! – నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు – మహరాష్ట్ర పోలీసులకు అప్పగింత – తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తప్పించుకుని తిరుగుతున్న నక్సల్స్ కోసం పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో నలుగురు నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు మహారాష్ట్ర చత్తీస్గడ్ చెందిన ముగ్గురు వ్యక్తులతో పాటు … Continue reading ఆపరేషన్.. నక్సల్స్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed