పక్కాగా జన గణన

పక్కాగా జన గణన – మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి – తాండూరు పట్టణంలో ఉత్సహాంగా ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో జన గణనను పక్కాగా పూర్తి చేయిస్తామని మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలో జన గణన -2027ను ఉత్సహాంగా ప్రారంభమయ్యింది. పట్టణంలోని గాంధీ చౌరస్తా సమీపంలో జన గణనను మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. స్థానికంగా ఉన్న ఇళ్లకు మ్యాపింగ్, నెంబర్ రింగ్ చేసే … Continue reading పక్కాగా జన గణన