బీఆర్ఎస్‌కు బుద్ది చెప్పినా సిగ్గురాలే..!

బీఆర్ఎస్‌కు బుద్ది చెప్పినా సిగ్గురాలే..! – రైతుల పేరుతో దొంగ దీక్షలు – గులాబీ పార్టీని ఎవ్వరు నమ్మరు – అన్నదాతలకు అండగా కాంగ్రెస్ సర్కారు – తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో రైతులే బీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పినా ఆ పార్టీకి సిగ్గురాలేదని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు విమర్శించారు. మంగళవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రైతు దీక్షపై … Continue reading బీఆర్ఎస్‌కు బుద్ది చెప్పినా సిగ్గురాలే..!