దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలి – పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి – శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దు – బక్రీద్ పండగకు పకడ్బందీ బందోబస్తు పెట్టాలి – వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీస్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనాల కేసులను చేధించేందుకు ప్రత్యేక దృష్టిసారించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని పోలీస్టేషన్‌ను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా … Continue reading దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed