విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం – నీట్ పరిక్ష నిర్వహణలో బీజేపీ విఫలం – ప్రశ్నాపత్రం లీక్‌లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోసం … Continue reading విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం