కష్టపడిన కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రాధాన్యం

కష్టపడిన కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రాధాన్యం – సమయానుకూలంగా నేతలకు సముచిత స్థానం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఏకగ్రీవంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాయలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ … Continue reading కష్టపడిన కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రాధాన్యం