దివ్యాంగురాలుకు బుయ్యని భరోసా

దివ్యాంగురాలుకు బుయ్యని భరోసా – ఫించన్‌, ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు హామి – కాన్వాయ్‌ ఆపి ఆమెతో మాట్లాడిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : సాయం కోసం ఎదురుచూస్తున్న ఓ దివ్యాంగురాలుకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భరోసా అందించారు. వికలాంగ ఫించన్, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తాండూరు పట్టణం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా అంతారం తండా నుండి వస్తున్న సమయంలో … Continue reading దివ్యాంగురాలుకు బుయ్యని భరోసా