బాలికపై యువకుడి అత్యాచారం

బాలికపై యువకుడి అత్యాచారం – బషీరాబాద్ మండలంలో దారుణం – కేసు నమోదు చేసిన పోలీసులు బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : బాలిక పట్ల ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను పాడుబడిన ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన సంఘటన బషీరాబాద్‌ మండలంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక నాన్నమ్మ ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన రమణి … Continue reading బాలికపై యువకుడి అత్యాచారం