బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు చేయండి

బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు చేయండి – మసీదు, ఈద్గాల వద్ద మౌళిక సదుపాయాలు కల్పించాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం సోదరుల బక్రీద్ పండగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ముస్లిం పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బక్రీద్ పండుగ … Continue reading బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు చేయండి