అప్పు అడిగినందుకు అంతం..!

అప్పు అడిగినందుకు అంతం..! – తాండూరు మహిళల డబుల్ మర్డర్ – తోల్కట్ట ఫాం హౌస్‌ సమీపంలో జంట హత్యలు – మిస్టరీ ఎలా బయటపడిందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ తోల్కట్ట ఫామ్ హౌస్ సమీపంలో శనివారం వెలుగులోకి వచ్చిన మహిళల డబుల్‌ మర్డర్‌ కేసులు తాండూరు నియోజకవర్గంలో కలకలం రేపాయి. దారుణ హత్యకు గురైన మహిళలు తాండూరు ప్రాంతానికి చెందిన వారు కావడంతో చర్చనీయాంశంగా మారింది. మిస్సింగ్‌ కేసులో అదృశ్యమైన … Continue reading అప్పు అడిగినందుకు అంతం..!