యూపీ నిందితుడి కేసులో బిగ్ ట్విస్ట్..!

యూపీ నిందితుడి కేసులో బిగ్ ట్విస్ట్..! – కిడ్నాప్‌ కేసుతో పాటు ఫోక్సో కేసు – తాండూరు న్యాయస్థానంలో హాజరు – రిమాండుకు తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మైనర్‌ బాలిక కిడ్నాప్‌ కేసులో నిందితుడి ఘటనలో బిగ్ ట్విస్ట్ ఏర్పడింది. నిందితుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈనెల 9న తాండూరు పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికను యూపీకి చెందిన అజీమ్ అనే యువకుడు కిడ్నాప్‌కు యత్నించిన … Continue reading యూపీ నిందితుడి కేసులో బిగ్ ట్విస్ట్..!