ఎంసీహెచ్‌ ఘటనపై సీరీయస్‌

ఎంసీహెచ్‌ ఘటనపై సీరీయస్‌ – ఆసుపత్రిని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ – వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయరాదంటూ హెచ్చరిక – నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు – వికారాబాద్‌ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో జరిగిన ఘటనపై జిల్లా అధికారులు సీరీయస్ అయినట్లు తెలిసింది. శనివారం మాతా శిశు ఆసుపత్రిని అడిషనల్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ … Continue reading ఎంసీహెచ్‌ ఘటనపై సీరీయస్‌