ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం

ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం – పనికిమాలిన విషయాలు జోడిస్తూ విమర్శలు చేయడం సిగ్గుచేటు – బీఆర్ఎస్‌పై ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు హైడ్రామాలు – కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బాతుల నాగరాజు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పేడ్ ఆర్టిస్టులు నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా అధికార పార్టీ … Continue reading ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం