ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ

ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ – దేశాభివృద్ధిలో ఎన్నో మార్పులు ఆయన ఘనతే – తాండూరులో వర్ధంతిలో నాయకుల నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో ఎన్నో మార్పులు తీసుకవచ్చి.. ఆధునిక భారత నిర్మాణానికి అడుగులు వేసిన మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని తాండూరు కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. గురువారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో పట్టణంలొని రాజీవ్ కాలనీ వద్ద రాజీవ్ గాంధీ వర్దంతిని జరుపుకున్నారు. ఈ … Continue reading ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ