తాండూరులో అఘాయిత్యాలు, అక్రమాలు

తాండూరులో అఘాయిత్యాలు, అక్రమాలు – కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు – సీఎం నియోజకవర్గానికి ఇంటిగ్రేటేడ్ స్కూల్..? – స్పందించాలంటూ ఎమ్మెల్యేకు లేఖ – జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రోజు రోజుకు బాలికలపై అఘాయిత్యాలు పెరగడంతో పాటు ఇసుక, ఎర్రమట్టి రవాణాలు అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. … Continue reading తాండూరులో అఘాయిత్యాలు, అక్రమాలు