బల్దియా బద్దకం..! – పొద్దెక్కిన వెలుగుతున్న వీధి దీపాలు – నియంత్రణలో సిబ్బంది నిర్లక్ష్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బల్దియాలో సిబ్బందికి బద్దకం పెరిగిపోతోంది. పట్టణంలో పొద్దేక్కే వరకు వీధి దీపాలు వెలుగుతున్న బంద్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. శనివారం తాండూరు పట్టణంలో ఉదయం దాటినా వీధి దీపాలు వెలుగుతూ ఉన్న దృశ్యాలు కనిపించాయి. పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల – బసవణ్ణ కట్ట మార్గంలో సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలు మున్సిపల్ నిర్వహణలో … Continue reading బల్దియా బద్దకం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed