తాండూరులో నీటి ఎద్దడిని తీర్చండి సారు..!
తాండూరులో నీటి ఎద్దడిని తీర్చండి సారు..! – జిల్లా కలెక్టర్‌తో మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మొర – కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలోని తాండూరు మున్సిపల్‌లో నీటి ఎద్దడిని తీర్చండి సారూ అంటూ జిల్లా కలెక్టర్‌ను బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు కోరారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్దర్‌ను కౌన్సిలర్లు ఈర్షాద్, అనిల్, యోగానంద్, నాయకులు కలిశారు. ఈ సందర్బంగా ప్రస్తుత వేసవిలో తాండూరు పట్టణంలోని 36 … Continue reading తాండూరులో నీటి ఎద్దడిని తీర్చండి సారు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed