రేషన్‌ కార్డు ఉంటే చాలు..!

రేషన్‌ కార్డు ఉంటే చాలు..! – ప్రతి కుటుంబానికి రూ. 5లక్షలు – తెలంగాణ సర్కారు కొత్త పథకం – అర్హతలు, నిబంధనలు ఇవే.. హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పేదలకు దగ్గరవుతోంది. రానున్న తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా సర్కారు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 5లక్షలు అందించే విధంగా కసరత్తును ప్రారంభించింది. … Continue reading రేషన్‌ కార్డు ఉంటే చాలు..!