బక్రీద్ పండుగ శుభాకాంక్షలు – జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజక వర్గంలోని ముస్లిం సోదరులకు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం తాండూరులో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజు గౌడ్ నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ సమాజంలో శాంతి, సహనం, … Continue reading బక్రీద్ పండుగ శుభాకాంక్షలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed