బక్రీద్ పండుగ శుభాకాంక్షలు

తాండూరు రాజకీయం వికారాబాద్

బక్రీద్ పండుగ శుభాకాంక్షలు 
– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజక వర్గంలోని ముస్లిం సోదరులకు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

గురువారం తాండూరులో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజు గౌడ్ నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

బక్రీద్ పండుగ సమాజంలో శాంతి, సహనం, సామర్యతను చాటుతుందని అన్నారు. పండుగ స్పూర్తితో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఘనంగా బక్రీద్..!