అన్ని పథకాలు ఒకే కార్డులో..! – ప్రతి పౌరుడికి పంపిణీ – అనర్హుల ఏరివేతకు అవకాశం – కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్దిదారుల వివరాలు తెలిసేలా ఒకే కార్డును అందించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘సమగ్ర సంక్షేమ కార్డు’ (యూనిఫైడ్ కార్డ్) పేరుతో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కార్డు ద్వారా లబ్ధిదారుడు ఏ శాఖ నుంచి, ఏ పథకం కింద, ఎంత మేర … Continue reading అన్ని పథకాలు ఒకే కార్డులో..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed