సంబరంగా బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం
సంబరంగా బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం – ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం, పండ్ల పంపిణీ – పాల్గొన్న చైర్ పర్సన్, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కుమారుడు బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు సంబరంగా జరుపుకున్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, పార్టీ నాయకులు హాజరయ్యారు. … Continue reading సంబరంగా బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed