పసికందుకు పునర్‌జన్మ..! – నెలలు నిండని చిన్నారికి సీపీఆర్ – అంబులెన్స్ ఈఎన్‌టీ చొరవతో నిలిచిన ప్రాణం తాండూరు, దర్శిని ప్రతినిధి : నెలలు నిండకుండా జన్మించి.. గుండె చప్పుడు ఆగిపోయిన పసికందుకు సీపీఆర్ ద్వారా పునర్ జన్మ అందింది. అంబులెన్స్ ఈఎన్‌టీ చొరవతో ప్రాణం దక్కింది. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం తుంకిమిట్ల గ్రామానికి చెందిన భువనేశ్వరి, నవీన్ దంపతులకు మూడు రోజుల … Continue reading పసికందుకు పునర్‌జన్మ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed