తాగునీరు జాగ్రత్తగా వాడుకోవాలి

తాగునీరు జాగ్రత్తగా వాడుకోవాలి – ఫ్రెష్‌ వాటర్ ఫ్రెండ్స్ సహాకారం అభినందనీయం – రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్ – బోర్‌ వెల్‌ మోటార్ ప్రారంభించిన కౌన్సిలర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాండూరు మున్సిపల్ రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్ అన్నారు. ఆదివారం రాజీవ్ కాలనీ వెనుక ప్రాంతంలోని శివసాయి కాలనీలో స్థానిక నజరేతు ప్రేయర్ హాల్ ఆధ్వర్యంలో ఫ్రెష్ వాటర్ ఫ్రెండ్స్ సహకారంతో కొత్త బోర్వెల్ … Continue reading తాగునీరు జాగ్రత్తగా వాడుకోవాలి