మహిళా సంఘాల అభివృద్ధికి ప్రాధాన్యం

మహిళా సంఘాల అభివృద్ధికి ప్రాధాన్యం – సంఘాల ద్వారా వ్యాపారాలకు అవకాశాలు – ఆర్థికాభివృద్ధికి వడ్డిలేని రుణాలు – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – మహిళ సంఘాలకు రూ. 28.19 కోట్ల అందజేత – మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ – మున్సిపల్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళా సంఘాల అభివృద్ధే ప్రాధాన్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం … Continue reading మహిళా సంఘాల అభివృద్ధికి ప్రాధాన్యం