విహారయాత్రలో విషాదం..!

విహారయాత్రలో విషాదం..! – కాగ్నానదిలో నీట మునిగిన ఇద్దరు వ్యక్తులు – ఒకరి మృతి, మరొకరి గల్లంతు – గాలింపు కోసం పోలీసుల ముమ్మర చర్యలు – యాలాల కోకట్ సమీపంలో ఘటన యాలాల, దర్శిని ప్రతినిధి : విహారయాత్ర కోసం వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. సరదాగా ఈత కోట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నీటమునిగారు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతు అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మరంగా … Continue reading విహారయాత్రలో విషాదం..!