కోడంగల్ మున్సిపల్ చైర్మన్ ను కలిసిన నేతలు

కోడంగల్ మున్సిపల్ చైర్మన్ ను కలిసిన నేతలు – శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ ను తాండూరు కాంగ్రెస్ నేతలు కలిశారు. గురువారం తాండూరు భద్రేశ్వర దేవాలయ రేనవేషన్ కమిటీ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ నందారం ప్రశాంత్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కోడంగల్ మున్సిపల్ అభివృద్ధి కోసం … Continue reading కోడంగల్ మున్సిపల్ చైర్మన్ ను కలిసిన నేతలు